ఉగాది పచ్చడి తయారు చేయు విదానం : 4 చెంచాలు దంచిన బెల్లం. 2 చెంచాలు వేప ఫూత. 1/2 చెంచ కారం . సరిపడా ఉప్పు. సరిపడా చింత పండు. సరిపడా మామిడి ముక్కలు. ముందుగా ఒక గిన్నెతీసుకొని దానిలో బెల్లము , వేపపూత, కారం, ఉప్పు , చింత పండు , మామిడి ముక్కలు వేయాలి. ఆ తర్వాత దానిలో సరిపడా నీరు పోసి కలపాలి. అంతే మనకు కావలిసిన ఉగాది పచ్చడి తయారు
No comments:
Post a Comment